ఎస్సై నాగనాథ్ సార్ అంటే హడలెత్తేశారు
శాంతిభద్రతల పర్యవేక్షణలో ఆయన చేసినా కృషి అద్భుతం
ఇసుక, మొరం, పిడిఎఫ్ బియ్యం మాఫియా జరగకుండా అవినీతి అక్రమ దారుల గుండెల్లో రైలు పరిగెత్తించారు ఎస్సై నాగనాథ్ సార్
పాపం పేకాట రాయులు మట్కా రాయులు
ఎస్సై నాగనాథ్ చేసే స్ట్రిక్ డ్యూటీ ఫలితం తెలంగాణ నుంచి బోధన్ రూరల్ ఏరియా నుంచి మఖం మార్చి మహారాష్ట్రకు పారిపోయారు..

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 42;
నాగరాజ్ సార్ గారు మా తోకలు జాడనీయరు
ఇక మనం మఖం మార్చాల్సిందేనని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో
మహారాష్ట్రలో మాకెవ్వరు అడ్డు
బోధన్ రూరల్ ప్రాంతాలలో
ఆడితే నాగరాజ్ సార్ యమస్టిక్
ఇక చేసేది ఏమీ లేక మహారాష్ట్రలో మకం మార్చి ఆటలు ఆడుతున్నారట
నాగనాథ్ ఎస్సై సార్ కు మహారాష్ట్రలో పవర్ ఉంటే అక్కడ కూడా వీరి ఆటలు సాగనివ్వకుండే ప్రజల చర్చ
మంజీరా సరిహద్దు ప్రాంతంలో రూరల్ ఏరియాలో ఇసుక మాఫియా మొరం మాఫియా జరగకుండా 24 అవర్స్ డ్యూటీ చేసిన ఘనత నాగనాథ్ సార్ కు దక్కిందని ప్రజలు కొనియాడుతున్న వేళ
రూరల్ పోలీస్ స్టేషన్ అంటే కష్టాల్లో సమస్యలతో వచ్చిన ప్రజలకు ఒక దేవాలయం గా మార్చి ఓపిక, సహనం, చిరునవ్వుతో సమస్యలు విని చట్టాన్ని కాపాడడంలో ప్రజలకు న్యాయం చేయడంలో, ప్రతి ఒక్కరికి స్నేహితులా ఆడపిల్లకు అన్న ,,తమ్ముడిలాగా, 24 అవర్స్ యమస్టిక్ గా డ్యూటీ చేసి అందరికీ న్యాయం చేసిన ఘనత ఎస్సై నాగనాథ్ సార్ కు దక్కిందని ప్రజల చర్చ
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో నాగనాథ్ ఎస్సై సారు ఒక సంవత్సరం చేశారు కానీ
ప్రజలందరికీ ఏలాంటి బాధలు కష్టాలు చట్ట ప్రకారంగా రాకుండా ఇల్లీగల్ గా పోయే వారి గుండెల్లో సింహ స్వప్నంగా, బోధన్ రూరల్ ప్రాంతంలో గడగడలాడించిన ఘనత ఎస్సై నాగనాథ్ అరుకు దక్కిందని ప్రజలు చర్చించుకుంటున్న వేళ , ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతి భద్రతల పరిరక్షణలో, అన్ని వర్గ ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవలు అందించిన ఘనత వారికే దక్కిందని, అలాంటి సారు బదిలీపై వేల్పూర్ వెళుతున్నందున ప్రజలంతా గుండెల్లో బాధ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు తప్పవు బోధన్ రూరల్ ప్రాంతంలో ఎంత మంచి సేవలు అందించారో వేల్పూర్ లో కూడా మంచి సేవలు అందించి అందరి మన్ననాలు పొందుతారు ఆ సారు ఎస్సై నాగనాథ్ సారు అని ప్రజలు భావిస్తున్న వేళ
సార్ బదిలీపై వెళుతున్నందున
అవినీతి అక్రమ దారులు కొంచెం కృషిగా ఉన్నప్పటికీ
బదిలీపై వెళ్లేటప్పుడు ఇంకోసారి వస్తారు కదా వారికి కూడా
ఈ సారు వేల్పూర్ లో ఉన్న అలాంటి ఆటలు కట్ చేస్తారనే ఆశలు ప్రజలకు ఉందనే చర్చ
రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఉన్న ఎస్సై కూర్చిపై ఆ సారు కూర్చుంటే
పోలీసు అనే పదం ప్రజలంతా మరిచి
అందరికీ ఆపద్బాంధవుడిగా
కష్టాలు తీర్చే సారుగా ప్రజలంతా భావించి
ఆ సార్ వద్దకు వెళ్తే మా కష్టాలు తీరుతాయి
ఆ సార్ కు కోపం లేదు
శాంతిగా ఓపిగ్గా మా సమస్యలు వింటారు
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ అనే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే
మెసేజ్ ప్రతి గల్లీ గల్లీలో ప్రతి ఇంటికి వెళ్లి చేరడంతో ప్రజలంతా సంతృప్తి చెందిన వేళ
అలాంటి సారు బదిలీపై వెళ్తుంటే బాధతో కన్నీటి పర్యంతం అయితున్న వేళ
ఆ సారు ఎక్కడున్నా భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఆయన కుటుంబానిక ఉండాలని ప్రజలు భగవంతుని ప్రార్థిస్తున్నారు, యువకులు పిడదోవ పట్టకుండా అనేక అవగాహన కార్యక్రమాలు శాంతిభద్ర పర్యవేక్షణలో ప్రతి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసిన ఘనత ఎస్సై నాగరాజ్ సార్ కు దక్కిందని, ప్రతి గ్రామంలో శాంతిభద్ర గురించి అదే విధంగా చట్టం గురించి అదే విధంగా సీసీ కెమెరా గురించి అవగాహన కల్పించి సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలకు చైతన్యం పరచడంలో ఆయన చేసిన కృషి అద్భుతం అని ప్రజలు కొనియాడుతున్న వేళ, పోలీసు అంటే ఏమిటి, ప్రజలకు పోలీసులకు చట్టం అంటే ఏమిటి పోలీస్ యొక్క కర్తవ్యం అంటే,మూఢనమ్మకాలపై, అనేక అంశాలపై ప్రతి గ్రామాల్లో అందరికీ , ముఖ్యంగా యువకులకు ,విద్యార్థులకు చైతన్యం చేసి సదస్సులు ఏర్పాటు చేసిన ఘనత ఆ సార్కు దక్కడం అద్భుతం అని ప్రజలు కొనియాడుతున్నారు.
హయ్యర్ ఆఫీసర్లకు పెద్దవారికి ముఖ్యంగా మహిళలకు సీనియర్ సిటిజనులకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ గౌరవం విధి నిర్వహణ కర్తవ్యా నిబంధనలో వారి యొక్క నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరుగా, రూరల్ పోలీస్ స్టేషన్లో సిబ్బందికి మార్గదర్శకులుగా, దిక్సూచిగా, అందరి మండలాలు పొందిన ఆ సారుకు, సలాం కొడుతున్నారు, ఆయన సేవలకు ప్రజలు గులాం అవుతున్నారు, అలాంటి సారు సేవలు మళ్లీ బోధన్ కు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు,
నమస్తే, సలాం ,ఆదాబర్ సే ,వణక్కం ఎస్సై నాగనాథ్ బోధన్ రూరల్ ఎస్సై
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








