V1News Telangana

best news portal development company in india

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇద్దరు బాల కార్మికులకు విముక్తి

SHARE:

నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా రెండు షాపులలో పనిచేస్తున్న ఇద్దరు బాల కార్మికులకు ఆపరేషన్ ముస్కాన్ బోధన్ డివిజన్ టీం ద్వారా విముక్తి లభించింది….

బాల కార్మికుల తల్లిదండ్రులను పిలిపించి చిల్డ్రన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లలను చదివించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. వ్యాపారస్తులు ఎవరు18 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లలను పనిలో చేర్చుకోవద్దని, ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్టయితే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని వారు కోరారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india