ఈరోజు సాలూరు గ్రామంలో ఎత్తిపోతల పథకం ప్రారంభించడం జరిగింది ఏదైతే రైతులు అందరు కలిసికట్టుగా మీటింగ్ నిర్వహించి ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ లో భాగంగా ఎమ్మెల్యే గారు మాటిచ్చినట్టుగానే మరమ్మతు చేసి ఇవ్వడం మా సాలూర రైతుల తరఫున సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1600 ఎకరాలు పంట పొలాలు వేయడం జరుగుతుంది.
అదేవిధంగా గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి కావున ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గ్రామానికి రైతులకు రెండు పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంది కావున దీన్ని అందరూ నీటిని వృధా చేయకుండా పంటలు పండించుకోవాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు లిఫ్ట్ కమిటీ ఈరోజు ప్రారంభించడం జరిగింది కమిటీ ప్రెసిడెంట్ సురేష్ పటేల్. అల్లే రమేష్. నాగరాజు. కందిమల్ల లక్ష్మణ్. డిస్కో సాయిలు. ఆర్టీసీ భూమయ్య. బుద్ధ లక్ష్మణ్ .సాయి రెడ్డి. సాయన్న.మామిడి బసంత్మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








