V1News Telangana

best news portal development company in india

మొన్నటి వరకు ఎమ్మార్వో ఇప్పుడేమో ఆర్డీవో ఎన్ని రోజులు ఈ మాఫియా దందా వదలకుండా దేవుడిపై కూడా మాఫియా అడ్డగోలు

SHARE:

బోధన్ నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా ఎన్నోసార్లు పలు పత్రికలలో ప్రచురితమైన కానీ ఈ మాఫియా మాత్రం ఆగకుండా అడ్డగోలుగా నడుస్తూనే ఉంది.

పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్య వైఖరిలో వెళ్లడం లేదంటే మాట వేయడం వంటి పనులు చేస్తున్నారు. మొన్నటి వరకు అన్ని వేలు ఎమ్మార్వో ని చూపిస్తున్నాయని పలువురు వాపోయారు పత్రికలలో కూడా వచ్చింది కానీ ఈరోజు మాత్రం ఆర్డిఓ వైపు చూసేలా పనులు కానోస్తున్నాయని చెబుతున్నారు. వారు ఇచ్చిన శివాలయం దగ్గర మాత్రం ఇలాంటి పనులు జరగడం లేదు కానీ ఎమ్మార్వో ఆర్డిఓ మాత్రం పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. దీనిపై నిలదీసిన సదరు రిపోర్టర్ పై అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. వారు తాగి వచ్చి మాట్లాడుతున్నా కానీ అక్కడికి వచ్చిన సదరు కానిస్టేబుల్ మాత్రం వీడియోలు తీస్తూ తనని ఏమనకుండా నిలబడిపోయాడు. దీనిపై మాత్రం అధికారులు చర్యలు తీసుకోకుండా ఎవరికి పడితే వారికి ఇష్టారాజ్యంగా వేబీల్లులు ఇవ్వడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అనేక కారణాలకు దారితీస్తుంది. ఇచ్చిన వే బిల్లులో కూడా లేకుండా పర్మిషన్ లెటర్లతోటే రవాణా చేయడం జరుగుతుంది…

ఒక దగ్గర రెండు రోజులు ఒక దగ్గర మూడు రోజులు అని డేట్ లో రాయడం ద్వారా దొంగ వే బిల్లులు అని పలువురు వాపోతున్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india