Post Views: 90
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ పిఎసిఎస్ చైర్మన్ పెర్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రోజు మాజీ శాసనసభాపతి, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్, భాస్కర్ రెడ్డి, యువ నాయకుడు జగన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








