Post Views: 145
ఈV1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ,మాజీ శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం రోజు ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, శాసనసభ సభ్యులు, నాయకులు తదితరులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








