Post Views: 96
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కలిసి రాష్ట్రంలోని పలు విషయాలు మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానానికి పరిచయం చేయడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయులు భాస్కర్ రెడ్డి మరియు సురేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో వారితోపాటు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, నాయకులు ఎం రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








