V1News Telangana

best news portal development company in india

ప్రశ్నించే గొంతుకనే మాఫియాకి అండదండలా

SHARE:

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో మాఫియాని అరకట్టాలని నాన్న ప్రయత్నాలుగా చేస్తున్న ఏ ఒక్క అధికారి కూడా దీనిపై పట్టించుకోకుండా ఇష్టారాజ్యం ఉన్నట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్ని సూచనలు చేసినా ఎమ్మార్వో మాత్రం తగ్గేదే అంటూ డమ్మి పర్మిషన్ లు ఇస్తున్నారు. దానితో చాలదంట ఇచ్చిన పర్మిషన్ లో లేనటువంటి వాహనాలు కూడా ఇసుక రవాణా చేస్తున్నాయి.

అడిగిన వారిపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఈ మాఫియాని ఆదుకునే నాధుడే లేకపోవడం టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇదేవిధంగా చేస్తూ ఎన్నో కోట్లకు దండుకొని ప్రజలను మోసం చేసి ఈరోజు నామరూపాలు లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. అదే మాఫియా కి ప్రశ్నించే గొంతుకనే ఆధరువుగా నిలబడి చేపిస్తున్నారని ప్రశ్నలు వేరవేరుతున్నాయి. దీనిపై అధికారులు ఖచ్చితమైన ని గాని పెట్టే సమాచారం అందుకోవాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india