V1News Telangana

బీర్కూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ నిర్వహించుకున్న ముస్లిం సోదరులు…..

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం రోజు బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద అందరూ ఒక వద్దకు చేరి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.త్యాగానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగను మనుషులు చేసిన పాపాల నుండి విముక్తిని పొందడానికి సరైన మార్గంలో ప్రజలు జీవించడానికి జరుపుకుంటారని తెలిపారు. ఈ పండుగ సందర్భంగా వారి పూర్వీకులను స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద పువ్వులు మరియు పండ్లతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలోని ముస్లిం సోదరులు, పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?