V1News Telangana

best news portal development company in india

*ఐఏఎస్‌ ఆఫీసర్ గా వచ్చిన కూతురు గర్వంతో తండ్రి సెల్యూట్..*

SHARE:

*ఐఏఎస్‌ ఆఫీసర్ గా వచ్చిన కూతురు గర్వంతో తండ్రి సెల్యూట్..

హైదరాబాద్:జూన్ 16
తెలంగాణకు చెందిన నూకల ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది.

ఆమె తండ్రి వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో పనిచేస్తు న్నారు.

కాగా, తాజాగా ఉమాహారతి తెలంగాణ పోలీస్ అకాడమీ లో ట్రైనీ ఐఏఎస్‌గా చేరా రు. అక్కడ తన కూతురిని చూసి గర్వపడ్డాడు ఎస్పీ ర్యాంక్ అధికారి వెంకటే శ్వర్లు. గుండె ఉప్పొంగుతూ కూతురికి సెల్యూట్ చేశాడు.

కుమార్తెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india