V1News Telangana

best news portal development company in india

గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహణ…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో జూన్ 14వ తేదీ శుక్రవారం రోజు “గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్” ఆధ్వర్యంలో మరియు మెడి కవర్ హాస్పిటల్ వారి సహకారంతో సంయుక్తంగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో వయసు పైబడిన వృద్ధులకు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందిస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india