V1News Telangana

best news portal development company in india

విదేశీ పర్యటన పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి కి ఘన స్వాగతం….

SHARE:

కామారెడ్డి జిల్లా: విదేశీ పర్యటనకు వెళ్లిన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటన పూర్తిచేసుకుని మంగళవారం రోజు స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాతో సత్కరించారు. అతని వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india