V1News Telangana

best news portal development company in india

అంకోల్ తండా గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు….

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని అంకుల్ తాండ గ్రామంలో గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు బాలరాజు ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామస్తులతో బడిబాట ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరి చంద్, విద్యా కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india