V1News Telangana

best news portal development company in india

నేను ఆశ వర్కర్ ని ప్రజల సేవలు చేస్తాను నాకు అన్యాయం చేశాడు మాకు న్యాయం చేయండి

SHARE:

బోధన్ 

త నకు న్యాయం చేయాలని, నేను ఆశ వర్కర్నని ప్రజల సేవలు చేస్తానని, ఓ మహిళ బోధన్ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నిరసన చేసి వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేసింది. ఈ సందర్భంగా సదురు మహిళ మాట్లాడుతూ తాను సాలూర మండల కేంద్ర వాసినని ఇదే మండల కేంద్రం చెందిన వ్యక్తి తనకు నమ్మబలికి వివాహం చేసుకొని కూతుర్ని కూడా కనీ గత మూడు సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతు తనకు రావలసిన డబ్బులు సుమారు నాలుగు లక్షల రూపాయలు కాల్ చేశాడని,

తనకు తీవ్రంగా కొట్టడం హింసించడం చేస్తున్నారని ఈ విషయంలో సదరు ఆఫీసర్లకు పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదని తిరిగి తిరిగి చెప్పులు అరిగేలా తిరిగిన న్యాయం జరగలేదని సదురు మహిళ తన గోడును మీడియాకు విన్నవించింది, ఈ సందర్భంగా బోధన్ రూరల్ సీఐ ఎస్ఐకి వివరణ కోరగా సదురు మహిళకు సంబంధించిన ఫిర్యాదు సేకరించి గతంలో కేసులు చేశామని ప్రస్తుతం ఫిర్యాదు ఇస్తే తప్పకుండా కేసులు చేస్తామని సమాధానం ఇచ్చారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india