Post Views: 50
రుద్రూర్ గ్రామానికి చెందిన కాసుల ప్రభాకర్ కు హార్ట్ ఎటాక్ రావడం తో 2024 ఏప్రిల్ నేల 14 వ తేదీన మరణించాడు. స్నేహితుడి మరణానికి చింతిస్తూ 2001 సంవత్సరంలో రుద్రూర్ గ్రామంలో పదవ తరగతి కాసుల ప్రభాకర్ తో కలిసి చదివిన స్నేహితులందరూ కలిసి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభాకర్ కుటుంబానికి అందజేశారు.

Author: IRFAN Reporter
Work from as a journalist