V1News Telangana

best news portal development company in india

మరణించిన స్నేహితుడి కుటుంబానికి 25 వేల ఆర్థిక సహాయం అందజేత…

SHARE:

రుద్రూర్గ్రా మానికి చెందిన కాసుల ప్రభాకర్ కు హార్ట్ ఎటాక్ రావడం వలన ఏప్రిల్ 24 వ తేదీన మరణించాడు. స్నేహితుడి మరణానికి చింతిస్తూ 2001 సంవత్సరంలో రుద్రూర్ గ్రామంలో పదవ తరగతి కాసుల ప్రభాకర్ తో కలిసి చదివిన స్నేహితులందరూ కలిసి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆయన కుటుంబానికి అందజేశారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india