V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి… మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది..

SHARE:

ఎండాకాలంలో 43 డిగ్రీల సెల్సియస్ ఎండలో సుల్మాన్ నగర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ల్లు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఇంటింటికి ప్రచరం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ మొహ్మద్ ఆయన అనుచరులతో సులేమాన్ నగర్ గ్రామంలో గడపగడప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ నగర్ మాజీ ఉపసర్పంచ్ కరీం సాబ్, సుల్మానగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అహ్మద్, సులేమాన్ నగర్ ఎంపీటీసీ గౌస్, మహబూబ్ రావణగావ్,లతీఫ్, జహీద్, బాబా మేస్త్రి, ఆఫ్జాల్, ముస, జలీల్, ముజీబ్ డ్రైవర్ మరియు తదితరులు ఈ కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india