V1News Telangana

best news portal development company in india

ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు….

SHARE:

రుద్రూర్ మండల కేంద్రం లోని సులేమాన్ నగర్ గ్రామం లో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు, బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ సహాయ సహకారాలతో సులేమాన్ నగర్ ఎంపీటీసీ గౌస్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల కలిసి పార్టీ ప్రచారం జరిపారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని సులేమాన్ నగర్ ఎంపిటిసి గౌస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గడపగడప కార్యక్రమంలో సులేమాన్ నగర్ ఎంపిటిసి గౌస్, కాంగ్రెస్ పార్టీ రుద్రూర్ మండల మైనారిటీ అధ్యక్షులు మగ్దూం, సులేమాన్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అహ్మద్, లతీఫ్,మహబూబ్, అఫ్జల్ మరియు తదితరులు ఈ కాంగ్రెస్ పార్టీ గడపగడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india