V1News Telangana

best news portal development company in india

**కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు***

SHARE:

**కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు***

V1NEWS బోధన్ రూలర్ ప్రతినిధి:-

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారుడు,తెలంగాణ రాష్ట్ర చిట్టేపు కుల సంఘం అధ్యక్షులు,బోధన్ మండలం పెంటాఖుర్థ్ వాసి శివ సాయి పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆలూరు లో జరిగిన సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి,నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాని తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india