Post Views: 129
కమర్పల్లి నుండి బడపహాడ్ కు వెళదామని బయలుదేరిన డీసీఎం మల్కాపూర్ గండ్డి లో బోల్తా కొట్టింది అందులో ఉన్న 25 కు పైగా మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి మరియు ఒక మహిళా మృతి చెందింది.5 అంబులెన్సుల ద్వారా గాయలైన వారికి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.గాయపడిన వ్యక్తులు 25 కు పైనే ఉంటారని
సంఘటన స్థలం లోని వ్యక్తులు తెలిపారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








