V1News Telangana

best news portal development company in india

సారు వద్దన్న ఆగని ఇసుక మాఫియా…. అక్రమ ఇసుక రావణ పై పడని అధికారుల నిఘా….

SHARE:

బోధనలో దో నంబర్ దందా, దర్జాగా నిర్వహిస్తూ అధికారులను సైతం లెక్కచేయకుండా ఇసుక మాఫియా చేస్తున్నారంటే ముడుపులు వెళ్తున్నాయని కొందరు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

మూడుపు వెళ్తున్నాయా లేక నామమాత్రానికి ఈ ఆరోపణల అనే మాటలు ప్రశ్నధికరంగా మారాయి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎన్ని సార్లు చెప్పినా ఆయన మాటలను లెక్కచేయకుండా ఇసుక మాఫియా నడిపిస్తున్న ఇసుకసరుల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ పనులకు రేపటినాడు ఇసుక దొరకడం చాలా కష్టమవుతుందని దొంగ చోటుగా చెరువుల నుండి ఇసుకను దొంగలించి సాలురా గ్రామం మీదుగా దో నెంబర్ దందా కొనసాగిస్తున్న, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.

ఇకనైనా నిజామాబాద్ జిల్లా స్థాయి అధికారులు అక్రమ ఇసుక రావన్నాను అరికట్టాలని దో నెంబర్ దందలు దర్జాగా చేస్తున్న వారి వాహనాలను అదుపులో తీసుకోనీ వాహనాల యజమానుల పైన కేసులు నమోదు చేయాలని బోధన్ మండల ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india