V1News Telangana

best news portal development company in india

బోధన్.మరియు సాలూర మండల  లో అక్రమంగా మొరం రవాణా… అధికారుల పాత్ర ఉందా !

SHARE:

బోధన్.మరియు సాలూర ప్రాంతంలో మొరం అక్రమ రవాణా ఇది చాలా సాగుతుంది.ప్రభుత్వ పనులు నిమిత్తం అనుమతులు తీసుకుంటూ ప్రైవేటు పనులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

.ఇందులో అధికారుల పాత్ర ఎంత మేర ఉంటుందని ప్రజలు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ దందా అధికారుల కనుసనల్లో జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పట్టపగలే ప్రైవేట్ వ్యక్తులకు మొరం సప్లై చేయడం వలన అనుమానాలు రావడంలో సందేహం లేదని ప్రజలు అంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india