V1News Telangana

best news portal development company in india

ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ పై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు….

SHARE:

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామ శివారులో గల స్విమ్మింగ్ పూల్ ఎదురుగా తేదీ 22.04.2024 నాడు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి, క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ముత్యాల విశాల్ అలియాస్ సాయి(21) , గ్రామం అంగర్గ, మండలం పోతంగల్ అనే వ్యక్తిపై బాధితుడు సంతోష్ రెడ్డి s/o కృష్ణారెడ్డి గ్రామం కంగ్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లావణ్య తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india