V1News Telangana

best news portal development company in india

నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ని సన్మానించిన జిల్లా బిసి సంక్షేమ సంఘం. ఉపాధ్యక్షులు హజీమియా…..

SHARE:

బాన్సువాడ ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గం బిసి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి భైరి సుధాకర్ గంటా చంద్రశేఖర్ . ఉపాధ్యక్షులు అశ్వక్. శ్రీనివాస్. సహాయ కార్యదర్శి జీడిపల్లి నరేష్ గౌడ్. అరుణ్. కోశాధికారి శ్రీనివాస్. సభ్యులు కూమార్. సతీష్. హన్మండ్లు ను సన్మానించిన బిసి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హజీమియా. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి బిడ్డ ను అద్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజులు బీసీ సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బిసి సంఘం అద్యక్షులు సంజీవ్. మండలం అద్యక్షులు అలగందుల శ్రీధర్. శ్రీనివాస్ యాదవ్. రూరల్ అద్యక్షులు.జావీద్. సిద్ది సాయి తదితరులు పాల్గొన్నారు

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india