V1News Telangana

best news portal development company in india

ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై*

SHARE:

ఆసిఫాబాద్ జిల్లా:ఏప్రిల్ 16

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓమహిళా ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్య‌ ల‌క్ష్మి ఓ కేసు విష‌యంలో లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు సోమ వారం సాయంత్రం అదుపు లోకి తీసుకున్నారు.

ఓ ప్ర‌మాదం కేసులో స్టేష‌న్ బెయిల్ ఇవ్వ‌డానికి, వాహ‌నం రిలీజ్ చేసేందుకు ఆమె రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వ‌ర్యంలో వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్న అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india