V1News Telangana

best news portal development company in india

వడ్ల కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించిన తహసిల్దార్….

SHARE:

నసురుల్లాబాద్ మండలంలో గల మైలారం ,మిర్జాపూర్ దుర్కి గ్రామాలలో గల ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం నాడు తహసిల్దార్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కేంద్రాల వద్ద మంచినీటి వసతి , రైతులకు ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్స్ సమకూర్చాలన్నారు. తూకం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా హమాలీలకు సూచించారు. ఆయనతోపాటు ఆర్ఐ హన్మండ్లు ఉన్నాడు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india