V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ ఇఫ్తార్ విందులో హాజరైన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి…

SHARE:

 

 రంజాన్ నెలలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు మరియు గ్రామ మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు మరియు భోజనం ఏర్పాట్లు రుద్రూర్ మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము ఆధ్వర్యంలో రుద్రూర్ లో గల జామ మస్జీద్ వద్ద  నీర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మరియు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేసరు. మరియు అయన ముస్లిం సోదరులందరికి రంజాన్ నెల శుభాకాంక్షలు తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india