V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ ప్రెస్ క్లబ్ నూతన కమీటి ఏకగ్రీవం ఎన్నిక…

SHARE:

బాన్సువాడ ప్రెస్ క్లబ్ కు ప్రత్యేకత ప్రాధాన్య సంతరించుకుంది బాన్సువాడ జర్నలిస్టు సభ్యులు ఆదివారం బాన్సువాడ టీచర్స్ కాలనీ వడ్రంగి సంఘంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల నిర్వహణ అడక్ కమిటీ సభ్యులు. నిర్ణయం మేరకు ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి గా బైరి సుధాకర్ గౌడ్ . కార్యదర్శి గంట చంద్రశేఖర్ గా . వైస్ ప్రెసిడెంట్ అశ్వక్ జాయింట్ సెక్రెటరీ జీడిపల్లి నరేష్ గౌడ్ కోశాధికారి శ్రీనివాస్. సభ్యులగా . లింగాల ప్రశాంత్ రెడ్డి .సుందర్. హనుమాన్ సతీష్. కుమార్ . ఇలియాస్ . మోహన్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కమిటీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అడక్ కమిటీ సభ్యులకు . ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటీకి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీనియర్ జర్నలిస్టులు మల్లికార్జున్ సాయి రెడ్డి సతీష్ గౌడ్. రామా గౌడ్ ఉన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india