V1News Telangana

best news portal development company in india

వ్యవసాయ సొసైటీ చైర్మన్ ముందస్తు రాజీనామా…..

SHARE:

వ్యవసాయ సొసైటీ చైర్మన్ ముందస్తు రాజీనామా…..

నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మారుతి పటేల్ ముందస్తు రాజీనామా చేశారు. ఇటీవల సొసైటీకి చెందిన 12 మంది డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు, వారు చైర్మన్ పైన అవిశ్వాస నోటీసు చేసిన విషయం తెలిసిందే. విషయం గ్రహించిన అతను అవిశ్వాస తీర్మానానికి ముందే చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ గా ఉన్న చైతన్యకృష్ణకు ఇన్ఛార్జి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినట్లు సీఈవో జాకీర్ తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india