V1News Telangana

best news portal development company in india

ఓపిఓలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం…..

SHARE:

బాన్సువాడ ( కామారెడ్డి),
బీర్కూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాస్టర్ ట్రైనీ శ్రీనివాస్ మరియు (DT)రవికుమార్ ఆధ్వర్యంలో ఓపిఓలకు ఎన్నికల విధుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా, ఎలాంటి ప్రలోబాలకు లోను కాకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, వారికి అవగాహన కల్పిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india