V1News Telangana

best news portal development company in india

రైతు సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్న బాన్సువాడ నాయకులు…..

SHARE:

బాన్సువాడ(కామారెడ్డి)
అధికార కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల అమలును రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయడం లేదని
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు సత్యాగ్రహం దీక్ష లో పాల్గొన్న బాన్సువాడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి హన్మండ్లు యాదవ్, అసెంబ్లీ కో కన్వీనర్ కాపుగండ్ల శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india