Post Views: 76
బీర్కూరు మండల పరిధిలో గల బరంగేడిగి గ్రామంలో చాకలి నాగయ్యకు చెందిన, ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా పొగ మంటలు వ్యాపించాయనీ ఇరుగుపొరుగు అందరూ కలిసి మంటలను చల్లర్ప్యామని స్థానికులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 50 వేల నగదు, దుస్తులు, ఫర్నిచర్, బీరువా, బెడ్స్ మరియు వంట సామాగ్రి తదితర వస్తువులు కాలిపోయాయని రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిలిందని బాధితుడు పేర్కొన్నాడు, సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








