Post Views: 61
నసురుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామంలో మావురం లక్ష్మి (32) భర్త పేరు పీరయ్య గత మూడు రోజులుగా కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








