V1News Telangana

best news portal development company in india

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

SHARE:

నసురుల్లాబాద్ మండలము లో గల నాచుపల్లి గ్రామ పంచాయతిలో గ్రామస్తులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు ఆడపిల్లల తల్లిదండ్రులకు చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల తలెత్తే సమస్యల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఆడపిల్లల కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలని, మరియు మగ పిల్లల కనీస వయస్సు 23 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని SC కాలనీనీ సందర్శించి వారు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యని పరిశీలించి సంబంధిత RWS అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజినల్ పంచాయతి అధికారి నాగరాజు, నసురుల్లాబాద్ మండల పంచాయతి అధికారి యం. రాము , గ్రామ పంచాయతి కార్యదర్శి యస్. విట్టల్ మరియు ICDS అధికారి శ్రీమతి వాణి పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india