V1News Telangana

best news portal development company in india

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కొరకు ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం

SHARE:

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

ఈరోజు జహీరాబాద్ లో గల ఫ్రెండ్స్ ఫంక్షన్ హల్ నందు జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మరియు ఇఫ్తార్ విందులో పాల్గొన్నమాజీ శాసనసభ్యులు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఏను రవీందర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ , జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ , నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డీ ,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు , జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చంద్ర శేఖర్ , సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
షబ్బీర్ అలీ మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ముస్లిం సోదరులు, ప్రజా ప్రతినిధులు అందరూ హాజరై ఎన్నికల ప్రణాళిక గురించి చర్చించుకున్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని మరియు కాంగ్రెస్ పార్టీ ఉనికిని కూడా చాటుకోవాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india