Post Views: 76
**కాసుల బాలరాజు గారికి సన్మాన కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు**
తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ కాసుల బాలరాజ్ అన్న గారికి బాన్సువాడ నియోజకవర్గ బిర్కుర్ మండలం బరంగేడిగి అవగిరిరావు దేశాయ్, లాలయ్య దొంతురం కాశిరాం గారు నాయకులు సన్మాన కార్యక్రమాలు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








