V1News Telangana

best news portal development company in india

బోధన్ మండల్ పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ బుద్దె.సావిత్రి రాజేశ్వర్ అధ్యక్షతన

SHARE:

బోధన్ మండల్ పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ బుద్దె.సావిత్రి రాజేశ్వర్ అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. సర్పంచ్ లు లేకపోవడం తో సమావేశం సాదా సిదా గా జరిగింది.

ఎంపీటీసీ సభ్యులు కొన్ని గ్రామాలలో బోర్ల లలో నీళ్లు తగ్గడం తో తాగునిటీ సమస్య ఏర్పడుతుంది అని వాపోయారు.ఎంపీపీ మాట్లాడుతు ప్రభుత్వం నీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇండ్ల నిర్మాణం మరియు ప్రభుత్వ పనులకు ఇసుక అవసరం ఉన్న అధికారులకు అడిగిన ఇవ్వడం లేదని, ఎన్నికల కోడు ఉందని అధికారులు తెలుపుతున్నారని ఎంపీపీ అన్నారు.బహిరంగ మార్కెట్ లో టన్నుకు 1200 రూపాయలు రేటు పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలోవైస్ ఎంపీపీ కోట. గంగారెడ్డి,ఎంపీడీఓ జగదీష్ జాదవ్, బోధన్ ఎం ఆర్ ఓ గంగాధర్, ఎంపీఓ మధుకర్, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంగం చైర్మన్ లు, గ్రామ పంచాయతీ ఇంచార్జి లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india