V1News Telangana

best news portal development company in india

ఈరోజు యంచ గ్రామంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది*

SHARE:

నిజాంబాద్ జిల్లా నవీపేట్ మండలం.యంచ గ్రామంలో హోలీ..

కాముడు పౌర్ణమి సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండడం వలన సోమవారం రోజు కాముడి యొక్క బూడిదను, హోలీ సంబరాలు జరుపకూడదని మా గ్రామ ఆచారం.
అందుకని సోమవారం కామ దహనం చేసి మంగళవారం హోలీ సంబరాలను డప్పు వాయిద్యాల నడుమ గ్రామస్తులు హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది
కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లహరి ప్రవీణ్ వీడీసీ అధ్యక్షులు చాకలి పోశెట్టి మరియు వీడీసీ సభ్యులు మాజీ విడిసి అధ్యక్షుడు ఆర్ దేవేందర్, గొల్ల భూమయ్య ,యువకులు గ్రామస్తులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india