V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోబంజారా సోదరులు మరియు సోదరీమణులు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి వారి సాంప్రదాయ పండుగ లేంగి హోలీజరిగింది పండుగను అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం.

SHARE:

బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల బొమ్మన్దేవ్పల్లి చౌరస్తా పరిధిలో సబ్ స్టేషన్ పక్కన గల ప్రాంగణంలో బంజారా సోదరులు మరియు సోదరీమణులు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి వారి సాంప్రదాయ పండుగ లేంగి హోలీజరిగింది పండుగను అందరూ కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మరియు మాజీ శాసనసభ్యులు , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది రాముల నాయక్ మరియు ఏనుగు రవీందర్ రెడ్డి ఇరువురు మాట్లాడుతూ బంజారా సోదరులు ఎల్లప్పుడూ ఈ విధంగా పండుగలను కలిసిమెలిసి ఘనంగా జరుపుకోవాలని బంజారా సోదరులు విద్య పరంగా ఆర్థికంగా అందరూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించడం జరిగింది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india