V1News Telangana

best news portal development company in india

ఘనంగా హోలీ పండుగ సంబరాలు

SHARE:

బీర్కుర్ మండల బరoగే ఏడ్గి గ్రామం బిజెపి శాఖా ఆధ్వర్యంలో హోళీ సంబరాలు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించాడం జరిగింది ఉట్టి కొట్టడం లో గెలిచిన విజేత బిట్టు కి చత్రపతి శివాజీ మహా రాజ్ గారి విగ్రహం బహుమతి గా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల. సాయి కిరణ్ OBC జిల్లా నాయకులు లక్క పల్లి రాజు. రాజు గ్రామ యువత సాయి రామ్, నవీన్, లక్ష్మి నారాయణ, సాయికిరణ్, శ్రీకాంత్, గంగా ప్రసాద్ యువకులు, ఉన్నారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india