V1News Telangana

best news portal development company in india

ఆర్టీసీ బస్సులో భారీ నగదు పట్టివేత*

SHARE:

హైదరాబాద్:మార్చి 24

ఎన్నికల వేళ నగదు తర లింపుపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్‌ తో కలిసి అక్రమంగా తరలి స్తున్న డబ్బును ఎక్కడి కక్కడ పట్టుకుంటున్నారు.

వాహన తనిఖీలను ముమ్మ రం చేసి లక్షల, కోట్ల రూపా య లను స్వాధీనం చేసు కుంటున్నారు. తాజాగా ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం‌లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 16 లక్షల 50 వేల రూపా యలతో పాటు వెండిని పట్టుకున్నారు. ఎలాంటి అధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు.

వనపర్తి నుంచి హైదరాబాద్ బస్సులో డబ్బు తరలిస్తున్న జయదేవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india