Post Views: 47
*వేములవాడ రాజన్నను దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే*
రాజన్న జిల్లా: మార్చి 24
దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వ ర స్వామి వారిని ఆదివారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఆర్చ కులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందిం చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండా లని స్వామి వారిని వేడుకు న్నామన్నారు

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..