V1News Telangana

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో సస్పెన్షన్‌*

*కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో సస్పెన్షన్‌*
జగిత్యాల జిల్లా:మార్చి 23
కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేశ్‌ సస్పెండ్ అయ్యారు.
ఆలయ సిబ్బంది చేసిన అవినీతిపై నిర్లక్ష్యం వహిం చినందుకు ఆయనను ఈరోజు సస్పెండ్ చేశారు.రూ. 60 లక్షల అవినీతి చేసినట్లు ఆలయ సిబ్బం దిపై ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
చంద్రశేఖర్‌కు కొండగట్టు దేవాలయ ఈవోగా అద నపు బాధ్యతలు ఇచ్చారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?