V1News Telangana

best news portal development company in india

భగత్ సింగ్ స్ఫూర్తితో విదేశీ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం!!

SHARE:

న్నికల నేపథ్యంలో నేడు CAA తీసుకువచ్చారని , కావున మోడీ మతోన్మాద, విద్యా, రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమస్ఫూర్తితో పోరాటం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు సాయినాథ్ ఆకాష్ ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి దాల్మల్కా పోశెట్టి జిల్లా నాయకులు S సుధాకర్ నాయకులు అరవింద్ ప్రశాంత్ మారుతిరావు వినోద్ మంజుల స్వప్న లతోపాటు 20 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు@Goutham PDSU

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india