V1News Telangana

best news portal development company in india

*నేడు బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ*

SHARE:

హైదరాబాద్:మార్చి 23
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ ఈరోజు భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, తలసానితో పాటు పద్మారావు, దాసోజు శ్రవణ్‌ హాజరయ్యారు.సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, పాతబస్తీ సెగ్మెంట్లపై నేతల తో కేసీఆర్‌ చర్చిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india