V1News Telangana

best news portal development company in india

తెలంగాణ బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గా శివకుమార్

SHARE:

*నేటి యువకులే భవిష్యత్ రాజకీయ దిక్సూచి*

తెలంగాణ బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయము లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర యువజన నాయకులను ఎన్నుకోవడం జరిగింది..

.ఈ సందర్భంగా గా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన శివకుమార్ ను బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గా శివకుమార్ ను నియమిస్తూ నియామక పత్రం అందచేసారు. * ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ ,రాష్ట్ర నాయకులు సంజీవ్ ముదిరాజ్ లు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గా శివకుమార్ మాట్లాడుతూ
…నేటి యువకులే భవిష్యత్ రాజకీయ దిక్సూచిలు గా నిలుస్తారని.యువశక్తి తోనే అభివృద్ధి పథం లో నడిపించే నాయకత్వం ఉందని. బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ సంక్షేమం కోసం నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని సాధ్యమైనంత వరకు బీసీలకు న్యాయం జరిగేలా చూస్తానని, తనను రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india