V1News Telangana

best news portal development company in india

సమయనుసరం నడిచారు ప్రజా నాయకుడై మరో జన్మేతడు…. కాంగ్రెస్ జెండా పట్టడానికి బయపడిన రోజుల్లో పార్టీ నీ కాపాడిన వ్యక్తి అతను….

SHARE:

బాన్స్వాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా వరుసగా ఓటముల పాలైన కాసుల బాలరాజ్ కు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన బాన్స్వాడ లో కాసుల బాలరాజ్ ను అంతగా పట్టించుకోలేదు ఇక కాసుల బాలరాజ్ అనే పేరు పూర్తి స్థాయిలో వినబడదనుకున్నాము కానీ విధి వేరేలా ఆలోచన చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసుల బాలరాజ్ కు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా శనివారం 16 మార్చ్ రోజున నియమించారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి భయపడే ఆ రోజుల్లో బాన్స్వాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కాసుల బాలరాజ్ కు ఇలాంటి హోదాలు ఇవ్వడం అభినందనీయం. కష్ట పడే వారికి ఫలితాలు వస్తాయానే మాటలు వినుంటాము ఈ రోజు ఆ మాటలు కాసుల బాలరాజ్ జీవితం లో నిజామాయాయి. బాన్స్వాడ నియోజకవర్గనికి సేవ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ కాసుల బాలరాజ్ కు వరం ల ప్రసాదించింది.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india