Post Views: 87
సాలూర మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలలో 7 వ తరగతి పిల్లలకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.వీడ్కోలు కార్యక్రమం లో పాఠశాల విద్యార్థులు నృత్య నాట్యలు చేసారు.వాగ్దేవి పాఠశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమం విజయవంతమైంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








