V1News Telangana

best news portal development company in india

సాలూరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు

SHARE:

నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులుపాలాభిషేకం చేశారు.

గతంలో ఎన్నడు లేనివిధంగావీరశైవ లింగాయత్ సమాజ్ కార్పొరేషన్ ను ఏర్పర్చిన ఘనతకాంగ్రెస్ పార్టీదనివీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు అన్నారు.
ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ నాయకులు మాట్లాడుతూ లింగాయత్ లొ 90 శాతం ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తమని గుర్తించి కార్పొరేషన్ ఏర్పరిచినందుకురుణపడి ఉంటామని కొనియాడారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india