V1News Telangana

best news portal development company in india

*భట్టి, ఉత్తమ్ వెళ్లాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం*

SHARE:

సూర్యాపేట జిల్లా:మార్చి 13
పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ప్రయాణిం చాల్సిన చాపర్‌లో సాంకే తిక లోపం తలెత్తింది.

భట్టి, ఉత్తమ్ కుమార్ సూర్యాపేటలో ఓ వివాహ వేడుకకు హాజరై..తిరిగి వెళ్తున్న క్రమంలో చాపర్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో వారు రోడ్డు మార్గం ద్వారా కోదాడకు బయలుదేరారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india